YS Jagan Mohan Reddy could not make it exactly a month and a half after setting up his cabinet. Then there are some problems with ministers. Four Ministers have been identified so far. cm planing to suspend those ministers soon.
#appolitics
#ysrcp
#officials
#Ministers
#jagan
#tdp
#chandrababu
#amaravathi
ఏపి ప్రభుత్వం 50రోజులు పూర్తి చేసుకోకముందే మంత్రుల శాఖల్లో అవినీతి కంపుకొడుతున్నట్టు తెలుస్తోంది. అవినీతి రహిత పాలన అందిస్తామన్న సీఎం జగన్మోహన్ రెడ్డి వాఖ్యలకు విరుద్దంగా మంత్రులు వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. అవినీతికి పాల్పడుతున్న మంత్రుల్లో మహిళకూడా ఉండడం జగన్ కోటరీని ఆశ్యర్యానికి గురిచేస్తున్నట్టు సమాచారం. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న మంత్రుల అంశంలో ఏంచేయాలో ముఖ్యమంత్రికి అంతుచిక్కకుండా తయారైనట్టు చర్చ జరుగుతోంది. జగన్ ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రులపై చర్యలు తీసుకుంటే ప్రపంచానికి మొత్తం తెలిసిపోతుంది.. చర్యలు తీసుకోకుండా ఉండే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. ఏంచేయాలో తెలియని అయోమయంలో ఉన్నప్పటికొ వారిపై వేటువేస్తేనే మంచిదనే తుది నిర్ణయానికి సీఎం వచ్చినట్టు తెలుస్తోంది.